Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తహసిల్దార్ కార్యాలయం ముందు ఏబీవీపీ ఆందోళన

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 31, 2026 2:53 PM నాగర్ కర్నూల్General
తహసిల్దార్ కార్యాలయం ముందు ఏబీవీపీ ఆందోళన - Udayam
ఏబీవీపీ రాష్ట్ర పిలుపుమేరకు విద్యార్థులకు తక్షణమే స్కాలర్షిప్ లు విడుదల చేయాలని నాగర్ కర్నూల్ పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం (MRO) ముందు ఏబీవీపీ నాయకులు, విద్యార్థుల ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. ABVP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగారు బాబు మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లు తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...