Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తహసీల్దార్ కార్యాలయం వద్ద పిచ్చికుక్కల స్వైర విహారం

Follow Udayam on Google
RR REDDY Aug 26, 2026 7:38 PM నిజామాబాద్General
తహసీల్దార్ కార్యాలయం వద్ద పిచ్చికుక్కల స్వైర విహారం - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో రెండు పిచ్చికుక్కలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఐదుగురిని కాటేసినట్లు స్థానికులు తెలిపారు. చిన్నారులు బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కుక్కలను వెంటనే పట్టుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పంచాయతీ సిబ్బందిని గ్రామస్తులు కోరారు.

Comments

G
Loading comments...