వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ మంగళవారం కమ్మర్‌పల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న భూభారతి రీ-సర్వే ఫైళ్లు, భూ రికార్డులను పరిశీలించి సర్వే పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఫైళ్లను నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దనీ అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

