Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తహశీల్దార్‌ కార్యాలయంలో ప్రజలకు ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 11:04 AM సిద్దిపేటGeneral
తహశీల్దార్‌ కార్యాలయంలో ప్రజలకు ఇబ్బందులు - Udayam
గజ్వేల్‌ తహశీల్దార్‌ కార్యాలయానికి సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలతో కొందరు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సమస్యలు చెప్పుకుంటే పట్టించుకోకపోవడం, బాధ్యతారహితంగా సమాధానం ఇస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. అటెండర్‌ స్థాయి సిబ్బంది సైతం అధికారుల తరహాలో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజల సమస్యలను అధికారులు పట్టించుకుని పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...