వార్తలకు తిరిగి వెళ్లండి
నర్సాపూర్ తహశీల్దార్ కార్యాలయం సమీపంలో బుధవారం సాయంత్రం భారీ వర్షానికి 11kv విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్‌కు గురై మంటలతో కాలిపోయాయి. స్తంభానికి ఆనుకుని ఉన్న చెట్టు కొమ్మలు వైర్లకు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది.
వర్షంలో నిప్పులు రాలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ప్రమాదకర కొమ్మలను తొలగించాలని కోరుతున్నారు
Comments
Loading comments...

