Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకుల ధర్నా

Follow Udayam on Google
Mohammad Aug 28, 2026 5:02 PM అనంతపురంGeneral
తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకుల ధర్నా - Udayam
అర్హులైన దళితులకు ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం గుత్తి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన ప్రసాద్ మాట్లాడుతూ.. మండలంలోని 569 సర్వే నంబర్ లో అర్హులైన దళితులకు 2 సెంట్లు చొప్పున ఇళ్లపట్టాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు .అనంతరం తహశీల్దార్ పుణ్యవతికి వినతి పత్రం అందజేశారు.

Comments

G
Loading comments...