వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి తహశీల్దార్ కార్యాలయం ఆవరణలోకి గురువారం వరదనీరు చేరుకుంది. తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు కార్యాలయం చుట్టూ వరదనీరు చేరడంతో కార్యాలయం ఉద్యోగులు, ప్రజలు లోపలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
కొందరు క్షేత్రస్థాయి ఉద్యోగులు వరదనీటి నుంచే లోపలకి వెళ్లే ప్రయత్నం చేశారు. వరదనీటి తాకిడి ప్రభుత్వ కార్యాలయాలకు కూడా చేరడంతో చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

