Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు వాహనాలు ఢీ.. ఇద్దరికి గాయాలు

Follow Udayam Digital on Google
ధీరజ్ రెడ్డి Aug 03, 2026 6:30 PM మార్కాపురంఆంధ్రప్రదేశ్
మూడు వాహనాలు ఢీ.. ఇద్దరికి గాయాలు - Udayam Digital
మార్కాపురం చెరువు కట్టపై మూడు వాహనాలు ఢీకొనడంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. రాయవరం స్టేషన్ వైపు నుంచి వస్తున్న ఆటో ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి బైక్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత కారు, ఆటో కూడా ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్ చెరువులోకి దూసుకెళ్లగా, బైక్‌పై ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

Comments

G
Loading comments...