వార్తలకు తిరిగి వెళ్లండి
కెమెరామెన్‌ను పెళ్లి చేసుకున్న ముగ్గురు సోదరీమణులు

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు అయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు తమ రీల్స్ తీసే కెమెరామెన్ వికాస్‌ను ఒకే ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఈ విచిత్ర పెళ్లికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
తొలుత ఒకే కుటుంబానికి చెందిన సోదరులను చేసుకుంటామని చెప్పిన వీరు, అనూహ్యంగా కెమెరామెన్‌ను పెళ్లాడటంతో స్థానికంగా ఈ ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...