వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ వ్యాపారవేత్త ఇంట్లో పనికి కుదిరిన నేపాలీ దంపతులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. యజమాని కుటుంబం ముంబయి వెళ్లిన క్రమంలో లాకర్లు పగులగొట్టి రూ.10 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు.
పోలీసులు యూపీలోని రాంపూర్ వద్ద నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, మొత్తం సొత్తును రికవరీ చేశారు. ఈ నేరాల వెనుక యూపీకి చెందిన కరుడుగట్టిన ముఠాల హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Comments
Loading comments...

