వార్తలకు తిరిగి వెళ్లండి
ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం

ఎల్‌నినో ప్రభావంతో కేంద్రం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 18 కిలోల బియ్యం అందజేయనున్నారు.
ఈనెల 31లోగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచించారు. ఆగస్టులో రేషన్ దుకాణాలు 22 రోజులు పనిచేయనున్నాయి.
Comments
Loading comments...