Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రంగా సంగారెడ్డి హెడ్‌ పోస్టాఫీస్

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 11:47 AM సంగారెడ్డితెలంగాణ
పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రంగా సంగారెడ్డి హెడ్‌ పోస్టాఫీస్ - Udayam
సంగారెడ్డి హెడ్‌ పోస్టాఫీసును పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం(పీఓపీఎస్‌కే), మోడల్‌ పోస్టాఫీసుగా అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు ప్రత్యేక పార్సిల్‌ యూనిట్‌గా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అనుమతి ఇచ్చిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఎంపీ రఘునందన్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ప్రజలకు పాస్‌పోర్ట్‌, పోస్టల్‌, పార్సిల్‌ సేవలు సులభతరం కానున్నాయి.

Comments

G
Loading comments...