Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏనుమాముల మార్కెట్‌కు మూడు రోజుల సెలవులు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 07, 2026 11:24 AM వరంగల్General
ఏనుమాముల మార్కెట్‌కు మూడు రోజుల సెలవులు - Udayam
ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ ప్రియాంక తెలిపారు. శనివారం మార్కెట్‌ యార్డు సెలవు, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం బోనాల పండుగ సందర్భంగా సెలవు ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం నుంచి మార్కెట్‌లో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...