వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిఫా ప్రపంచకప్-2026 సందర్భంగా లియోనెల్ మెస్సీకి ఉగ్రవాద బెదిరింపులు వచ్చినట్లు లీకైన పోలీసు నివేదికను ఉటంకిస్తూ స్పెయిన్ మీడియా తెలిపింది. అట్లాంటా స్టేడియంలో దాడి చేస్తామని ఓ వ్యక్తి బెదిరించినట్లు పేర్కొంది.
క్రిస్టియానో రొనాల్డోకు కూడా భద్రతాపరమైన బెదిరింపులు వచ్చినట్లు నివేదిక తెలిపింది. ఫ్రెంచ్ రిఫరీ ఫ్రాంకోయిస్ లెటెక్సియర్‌కు సుమారు 6 వేల బెదిరింపు సందేశాలు వచ్చినట్లు పేర్కొంది.
Comments
Loading comments...
