Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగూలీ దంపతులకు హత్య బెదిరింపులు

Follow Udayam on Google
రేఖ దేవి Aug 11, 2026 6:59 AM జాతీయంGeneral
గంగూలీ దంపతులకు హత్య బెదిరింపులు - Udayam
మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, ఆయన భార్య డోనాను చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపింది. గత 6 నెలలుగా లేఖలు వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాజాగా ఫిర్యాదు చేయడంతో కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న గంగూలీ ఆఫీసుకు రెండు బెదిరింపు లేఖలు రావడంతో మేనేజర్ ఫిర్యాదు చేశారు. బెల్గారియాకు చెందిన వ్యక్తి వీటిని పంపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...