Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం ఓటీటీ, థియేటర్ల సందడి

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 23, 2026 6:53 PM జాతీయంవినోదం
ఈ వారం ఓటీటీ, థియేటర్ల సందడి - Udayam
ఈ వారం థియేటర్లలో విజయ్ 'జన నాయగన్' తో పాటు కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కాజల్ 'ద ఇండియా స్టోరీ' సహా పలు చిన్న చిత్రాలు కూడా బిగ్ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమయ్యాయి.

Comments

G
Loading comments...