Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

థర్డ్‌పార్టీ ఏజెన్సీ ద్వారా నియామకాలు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 12, 2026 6:45 PM పార్వతీపురం మన్యంGeneral
థర్డ్‌పార్టీ ఏజెన్సీ ద్వారా నియామకాలు - Udayam
సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న కుక్‌లు, కమాటీల నియామకాలు థర్డ్‌పార్టీ ఏజెన్సీ ద్వారానే జరుగుతాయని ఐటీడీఏ డీడీ అన్నదొర తెలిపారు. ఈ ప్రక్రియతో డీడీ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని, ఏజెన్సీ ద్వారానే నియామకాలు జరుగుతాయని తెలిపారు. ఐటీడీఏ ఎలాంటి బాధ్యత వహించదని చెప్పారు.

Comments

G
Loading comments...