వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్యదర్శులకు సూచించారు. విధాన రూపకల్పనలో ప్రభుత్వ శాఖలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య సమన్వయం పెరగాలని చెప్పారు.
డేటా జాతీయ సంపదని పేర్కొన్న మోదీ, దాని సమర్థ వినియోగంపై దృష్టి పెట్టాలన్నారు. కృత్రిమ మేధను ఉపయోగిస్తూనే మానవ విచక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

