Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లేఖ రాసి నగలు తిరిగిచ్చిన దొంగలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 03, 2026 7:23 PM కాకినాడGeneral
లేఖ రాసి నగలు తిరిగిచ్చిన దొంగలు - Udayam
కాకినాడ జిల్లా కరపలో చోరీ చేసిన బంగారు ఆభరణాలను దొంగలు తిరిగి ఇచ్చేసిన వింత ఘటన చోటుచేసుకుంది. గత నెల 18న గణేశ్ ఇంట్లో రూ.6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు చోరీకి గురయ్యాయి. ఆదివారం దొంగలు ఆభరణాలతో పాటు రూ.28 వేల నగదును ఇంట్లోకి విసిరేసి, 'తప్పయింది.. రూ.22 వేలు వాడుకున్నాం, తిరిగివ్వలేం' అంటూ లేఖ రాసి వదిలివెళ్లారు. ఈ ఘటన కరపలో చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...