Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొంగలకు రైతుల విజ్ఞప్తి: అకౌంట్ ఇస్తే డబ్బులేస్తాం!

Follow Udayam on Google
Vikram Chandra Jun 10, 2026 9:54 AM జాతీయంGeneral
దొంగలకు రైతుల విజ్ఞప్తి: అకౌంట్ ఇస్తే డబ్బులేస్తాం! - Udayam
పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లా పఖి కలాన్ గ్రామ రైతులు దొంగలకు వినూత్న విజ్ఞప్తి చేశారు. "దయచేసి మా పొలాల్లోని నీటి మోటార్లు దొంగిలించకండి. మీ అకౌంట్ నంబరు ఇస్తే మేమే అందులో డబ్బులు వేస్తాం" అని వీడియో ద్వారా కోరారు. ఇటీవల వరుసగా 15 మోటార్లు, 25 బైక్‌లు చోరీకి గురైనా పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విసిగిపోయిన రైతులు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.

Comments

G
Loading comments...