Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అండర్‌పాస్‌లోకి దూకిన దొంగలు!

Follow Udayam on Google
Neha Jun 11, 2026 6:18 PM జాతీయంGeneral
అండర్‌పాస్‌లోకి దూకిన దొంగలు! - Udayam
గురుగ్రామ్‌లో రిటైర్డ్ ఆర్మీ కల్నల్ ఇంట్లో భారీ దోపిడీకి పాల్పడిన నలుగురు బంగ్లాదేశ్ దొంగలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అరెస్ట్ చేసే క్రమంలో పోలీసుల నుండి తప్పించుకోవడానికి వీరు అండర్‌పాస్‌లోకి దూకారు. ఈ ప్రమాదంలో నలుగురు దుండగుల కాళ్లు, చేతులు విరిగాయి. నిందితులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు, వారి నుంచి రూ. 15 లక్షల విలువైన సొత్తు రికవరీ చేశారు.

Comments

G
Loading comments...