వార్తలకు తిరిగి వెళ్లండి
దొంగతనం చేయడానికి ఒక భవనంపైకి ఎక్కి, మధ్యలోనే పైకి వెళ్లలేక, కిందకు దిగలేక గంటల పాటు చిక్కుకుపోయిన ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గమనించిన స్థానికులు అతడిని సురక్షితంగా కిందకు దించారు.
అనంతరం ఆ దొంగకు ఆహారం పెట్టి, బుద్ధిగా జీవించాలని హితవు పలికారు. అంతేకాకుండా ఇంటికి వెళ్లేందుకు టాక్సీ ఛార్జీల కోసం డబ్బులు ఇచ్చి పంపడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

