Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొంగ బంగారానికి మడకశిర అడ్డా?

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 28, 2026 12:07 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
దొంగ బంగారానికి మడకశిర అడ్డా? - Udayam
మడకశిరలో దొంగిలించిన బంగారం కొనుగోలు, విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన చోరీల బంగారాన్ని కొందరు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇటీవల కర్ణాటక పోలీసులు పలుచోట్ల బంగారం స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో కొందరు వ్యాపారుల పాత్రపై ఆరోపణలు రావడంతో దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...