Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చోరీ ముఠా గుట్టురట్టు

Follow Udayam on Google
రూప దేవి Aug 04, 2026 7:06 AM ఆదిలాబాద్General
చోరీ ముఠా గుట్టురట్టు - Udayam
ఆదిలాబాద్‌లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు బంగ్లాదేశీయులతో కూడిన ముఠాను అరెస్టు చేశారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పలు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. ఇద్దరు బంగ్లాదేశీయులు, మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద బంగారం, వెండి ఆభరణాలు, సెల్‌ఫోన్లు, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...