Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవి ఐటమ్ సాంగ్స్ కావు, పార్టీ పాటలే

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jun 27, 2026 2:41 PM జాతీయంవినోదం
అవి ఐటమ్ సాంగ్స్ కావు, పార్టీ పాటలే - Udayam
ప్రత్యేక గీతాలను ఐటమ్ పాటలుగా పిలవకూడదని, అవి కేవలం పార్టీ డ్యాన్స్ నంబర్లేనని తమన్నా పేర్కొన్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆస్వాదించే ఈ పాటలను హుందాతనంతో చేస్తామని ఆమె స్పష్టం చేశారు. కరీనా, కత్రినా వంటి తారలు చేసిన పాటలు పార్టీలలో ఎలాగైతే గుర్తుండిపోతాయో, తాను చేసే డ్యాన్స్ నంబర్లు కూడా అవే తరహాలో ఉంటాయని తమన్నా చెప్పుకొచ్చారు.

Comments

G
Loading comments...