Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌ను మించిన సేఫ్ సిటీ లేదు: జూనో

రవళి దేవి Jul 22, 2026 12:35 PM హైదరాబాద్in about 4 hours
హైదరాబాద్‌ను మించిన సేఫ్ సిటీ లేదు: జూనో - Udayam Digital
డిజిటల్ బీమా సంస్థ జూనో జనరల్ ఇన్సూరెన్స్ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ 93% స్మార్ట్ స్కోర్‌తో దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా మొదటి స్థానం దక్కించుకుంది. అహ్మదాబాద్, పుణె, ముంబయి తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 17 రాష్ట్రాల్లోని 45 లక్షల ప్రయాణాలు, 5.5 కోట్ల కిలోమీటర్ల డ్రైవింగ్ టెలిమాటిక్స్ డేటాను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించినట్లు సంస్థ ఎండీ షనాయ్ ఘోష్ వెల్లడించారు.

Comments

G
Loading comments...