Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్‌నెస్‌ కేంద్రంలో ఔషధాల గల్లంతు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 31, 2026 11:35 AM మహబూబ్‌నగర్General
వెల్‌నెస్‌ కేంద్రంలో ఔషధాల గల్లంతు - Udayam
మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి వెల్‌నెస్‌ కేంద్రంలో ఔషధాల కొరతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలల్లో ఆరు వేలకు పైగా ఔషధ స్ట్రిప్‌లు తేడా వచ్చినట్లు గుర్తించారు. బయట దుకాణాల్లో ఔషధాలు కనిపిస్తున్నాయన్న ఫిర్యాదులతో అధికారులు విచారణ చేపట్టారు. బాధ్యులు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...