వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకూరపాడు-పాటిబండ్ల మార్గంలో 50 విద్యుత్తు స్తంభాలకు ఉన్న అల్యూమినియం తీగలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు.
లింగంగుంట్ల నుంచి పెదకూరపాడు మీదుగా అబ్బరాజుపాలెం వరకు పంట పొలాల్లోని జలసిరి బోర్లకు వేసిన తీగలతోపాటు డంపింగ్ యార్డు సమీపంలో కిలోమీటరు మేర వైర్లను కట్ చేసి ఎత్తుకెళ్లారు.
Comments
Loading comments...

