వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరు పట్టణంలో వృద్ధురాలి చేతి బంగారు గాజులు చోరీకి గురయ్యాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్న యువకుడి కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు సమాచారం.
పోలీసులు సీసీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఘటనాస్థలంలో ఫోరెన్సిక్ బృందం వేలిముద్రలు సేకరిస్తోంది. ఇతర ఆధారాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
Loading comments...

