Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధురాలి ఇంట 48 గ్రాముల బంగారు గొలుసు చోరీ

Follow Udayam on Google
vihar Aug 22, 2026 4:41 PM నెల్లూరుGeneral
వృద్ధురాలి ఇంట 48 గ్రాముల బంగారు గొలుసు చోరీ - Udayam
నెల్లూరు త్యాగరాజనగర్‌లో వృద్ధురాలి ఇంట్లో 48 గ్రాముల బంగారు గొలుసు చోరీకి గురైన ఘటనపై వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఒంటరిగా నివసించే ఆదిశేషమ్మ ఇంట్లో పనిచేసే మహిళ బయటకు వెళ్లిన సమయంలో గతంలో పనిచేసిన ఓ మహిళ వచ్చి వెళ్లింది. అనంతరం బీరువాలోని గొలుసు కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...