వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవాని నగర్‌లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి 30 గ్రాముల బంగారు నగలను అపహరించినట్లు పోలీసులు తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలిసిన వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

