వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాళెంలోని పోలేరమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం చోరీ జరిగింది. పోలేరమ్మ తల్లి, అంకమ్మ తల్లి విగ్రహాలకు అలంకరించిన బంగారు తాళిబొట్లు, వెండి ముక్కుపుడకలు అపహరణకు గురయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. చోరీకి గురైన ఆభరణాల విలువ సుమారు రూ.1.30 లక్షలు ఉంటుందని స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

