వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దాపురం మండలం జి.తిమ్మాపురానికి చెందిన బొడ్డు రామకృష్ణ కుటుంబంతో కాశీ వెళ్లి తిరిగొచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. అరకిలో వెండి సామగ్రి, రెండు ల్యాప్‌టాప్‌లు, కొంత నగదు అపహరణకు గురైనట్లు కుటుంబీకులు తెలిపారు.
సమాచారం అందుకున్న పెద్దాపురం ఎస్‌ఐ పాపారావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరుస చోరీ ఘటనలతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

