Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో చోరీ

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 30, 2026 7:18 PM హైదరాబాద్General
కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో చోరీ - Udayam
ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాస్ నగర్‌లో ఉన్న ఆయన నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరణకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...