Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏసీపీ ఇంట్లో మళ్లీ చోరీ

Follow Udayam Digital on Google
పవని రెడ్డి Aug 03, 2026 8:22 PM ఆల్ ఇండియా జాతీయ
ఏసీపీ ఇంట్లో మళ్లీ చోరీ - Udayam Digital
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ ఏసీపీ నివసిస్తున్న ఇంట్లో మరోసారి దొంగతనం జరిగింది. పై అంతస్తులో ఏసీపీ ఉండగా, కింది అంతస్తులోని ఇంట్లోకి చొరబడ్డ దొంగలు నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. పోలీస్‌ ఔట్‌పోస్ట్‌కు 200 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. గత ఐదు నెలల్లో ఇదే ఇంట్లో రెండోసారి చోరీ జరగడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...