Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 27, 2026 3:57 PM జాతీయంవినోదం
పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’ - Udayam
ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘ది ఒడిస్సీ’ హై క్వాలిటీ ప్రింట్‌ ఆన్‌లైన్‌లో లీకైంది. ‘ఎక్స్‌’లో పూర్తి సినిమా ప్రత్యక్షం కావడంతో నిర్మాణ సంస్థ కాపీరైట్‌ చట్టాల కింద చర్యలు ప్రారంభించింది. లీకైన కాపీని కొద్ది గంటల్లోనే సుమారు 21 లక్షల మంది వీక్షించినట్లు సమాచారం. వీడియో లింకులు తొలగించే చర్యలు కొనసాగుతున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్‌ డాలర్ల వసూళ్లకు చేరువైంది.

Comments

G
Loading comments...