Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాక్సాఫీస్ వద్ద ‘ది ఒడిస్సీ’ సరికొత్త రికార్డులు

Follow Udayam on Google
హరిక శర్మ Jul 20, 2026 11:56 AM జాతీయంవినోదం
బాక్సాఫీస్ వద్ద ‘ది ఒడిస్సీ’ సరికొత్త రికార్డులు - Udayam
క్రిస్టఫర్‌ నోలన్‌ దర్శకత్వంలో మాట్ డామన్ నటించిన ‘ది ఒడిస్సీ’ చిత్రం తొలి మూడు రోజుల్లోనే రూ.2,548 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. ఇది నోలన్ కెరీర్‌లోనే అత్యుత్తమ వీకెండ్ ఓపెనింగ్‌గా నిలిచింది. రూ.2 వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే ఈ మూవీ 'వన్‌ బిలియన్‌ క్లబ్‌'లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Comments

G
Loading comments...