Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ది ఒడిస్సీ ఘనత

Follow Udayam on Google
మానస శర్మ Jul 24, 2026 8:41 PM జాతీయంGeneral
ది ఒడిస్సీ ఘనత - Udayam
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ది ఒడిస్సీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా భారీ క్రేజ్‌ను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ చిత్రం విడుదలైన కేవలం వారం రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటేసింది. ఇండియాలోనూ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.

Comments

G
Loading comments...