Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందే: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 25, 2026 11:47 AM జాతీయంGeneral
యువత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందే: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ - Udayam
నీట్ పేపర్ లీక్ నిరసనల మధ్య ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తతరం ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తోందని, యువతకు సమాధానం ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. కుటుంబాల్లో సంభాషణలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత పెద్దలపై ఉందని, వారికి తగిన కారణాలు వివరించాలని సూచించారు

Comments

G
Loading comments...