Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది ఇండియా స్టోరీ’: వివాదంలో కాజల్ చిత్రం

రచన దేవి Jul 10, 2026 6:51 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
‘ది ఇండియా స్టోరీ’: వివాదంలో కాజల్ చిత్రం - Udayam Digital
నిత్యావసరాలు, పాల కల్తీ నేపథ్యంలో కాజల్ ప్రధాన పాత్రలో నటించిన కోర్టు రూమ్ డ్రామా ‘ది ఇండియా స్టోరీ’. అయితే, ఈ చిత్రంలో వ్యవసాయ రసాయనాలపై నిరాధారమైన ఆరోపణలు ఉన్నాయని ‘ఆగ్రో కెమ్ ఫెడరేషన్’ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. భారత ఆహార వ్యవస్థను, రైతుల ప్రతిష్ఠను ఈ సినిమా దెబ్బతీస్తుందని పేర్కొంటూ అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని వారు కోరారు. వివాదాల మధ్య ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది.

Comments

G
Loading comments...