Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల నాడి పట్టుకోవడంలో కాంగ్రెస్‌ వెనుకబడింది: శశి థరూర్‌

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 07, 2026 9:09 PM జాతీయంGeneral
ప్రజల నాడి పట్టుకోవడంలో కాంగ్రెస్‌ వెనుకబడింది: శశి థరూర్‌ - Udayam
దేశవ్యాప్తంగా విద్యార్థి సమస్యలపై ఎస్‌జేపీ లేవనెత్తిన అంశాలను కాంగ్రెస్‌ ముందుగానే ప్రస్తావించిందని ఎంపీ శశి థరూర్‌ అన్నారు. అయినప్పటికీ ప్రజల్లో ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని వ్యాఖ్యానించారు. ప్రజల నాడి పట్టుకోవడంలో కాంగ్రెస్‌ ఎక్కడ వెనుకబడుతోందో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీట్‌ అక్రమాలపై రాహుల్‌ గాంధీ ముందుగానే స్వరం వినిపించారని గుర్తుచేశారు.

Comments

G
Loading comments...