Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు సినిమాలు మధ్యలో థమన్‌

Follow Udayam on Google
Sai Aug 24, 2026 11:26 AM జాతీయంవినోదం
రెండు సినిమాలు మధ్యలో థమన్‌ - Udayam
బాలకృష్ణ-గోపీచంద్‌ మలినేని, చిరంజీవి-బాబీ చిత్రాలకు థమన్‌ సంగీతం అందిస్తున్నారు. రెండు సినిమాల షూటింగ్‌లు దాదాపు ఒకేసారి పూర్తయ్యే అవకాశం ఉంది. సుమారు 20 రోజుల వ్యవధిలో చిత్రాలు విడుదల కానుండటంతో పాటలు, బీజీఎంపై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు సినిమాలకు బెస్ట్‌ వర్క్‌ అందించడం థమన్‌కు సవాల్‌గా మారింది.

Comments

G
Loading comments...