వార్తలకు తిరిగి వెళ్లండి

తలసేమియా, సికిల్ సెల్ బాధితులకు ఆగస్టు 15 నుంచి పెన్షన్ అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమని ఐఆర్‌సీఎస్ తెలంగాణ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈ.వి. శ్రీనివాస్‌రావు తెలిపారు.
ఈ నిర్ణయం బాధితులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ అంశంలో సహకరించిన రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

