Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్‌స్టేషన్లు

Follow Udayam Digital on Google
వినయ్ కుమార్ Jul 28, 2026 10:52 AM హైదరాబాద్తెలంగాణ
ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్‌స్టేషన్లు  - Udayam Digital
హైదరాబాద్‌లో స్థలాల కొరత పరిష్కారానికి TGSPDCL వినూత్న ప్రణాళిక చేపట్టింది. ఫ్లైఓవర్ల కింద ఖాళీ ప్రదేశాల్లో 33/11 కేవీ మోడల్ కాంపాక్ట్ ఇండోర్ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ చర్యతో రూ.10-12 కోట్ల వరకు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముషీరాబాద్‌లోని VST స్టీల్ బ్రిడ్జి కింద పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించనుండగా, నగరంలోని మరో 8-10 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

Comments

G
Loading comments...