వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామలోని TGMRJC బాలుర-1 కళాశాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు వీనీల్, విక్రమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డైనింగ్ హాల్, వంటగది, స్టోర్ రూమ్‌లను పరిశీలించి ఆహార నాణ్యత, పరిశుభ్రత, వంట, నిల్వ విధానాలను తనిఖీ చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించాలని సూచించారు. అధికారుల సూచనలు పాటిస్తూ విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని ప్రిన్సిపల్ పోతు అనీల్‌బాబు తెలిపారు.
Comments
Loading comments...

