Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 5న టీజీసీపీజీసెట్–2026 ఫలితాల విడుదల

Follow Udayam Digital on Google
రూపేష్ గౌడ్ Aug 03, 2026 7:10 PM హైదరాబాద్తెలంగాణ
ఆగస్టు 5న టీజీసీపీజీసెట్–2026 ఫలితాల విడుదల - Udayam Digital
కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీసీపీజీసెట్–2026 ఫలితాలను ఆగస్టు 5న విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాల ప్రకటన కార్యక్రమం జరుగుతుందని కన్వీనర్ ఆచార్య రాజేందర్ కట్ల తెలిపారు. టీజీసీహెచ్‌ఈ ఛైర్మన్ ఆచార్య వి. బాలకిష్టా రెడ్డి, కేయూ వైస్‌చాన్సలర్ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేయనున్నారు.

Comments

G
Loading comments...