Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీ20 లీగ్ విజేత హైదరాబాద్

స్వప్న రెడ్డి Jul 13, 2026 1:25 AM హైదరాబాద్ 6 viewsabout 1 hour ago
టీజీ20 లీగ్ విజేత హైదరాబాద్ - Udayam Digital

Photo Gallery

టీజీ20 లీగ్ విజేత హైదరాబాద్ - gallery image 1
టీజీ20 లీగ్ విజేత హైదరాబాద్ - gallery image 2
టీజీ20 లీగ్ విజేత హైదరాబాద్ - gallery image 3
టీజీ20 లీగ్ విజేత హైదరాబాద్ - gallery image 4
టీజీ20 లీగ్ తొలి సీజన్ విజేతగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ నిలిచింది. ఫైనల్‌లో ఖమ్మం ఏసెస్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఖమ్మం నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 17.4 ఓవర్లలోనే ఛేదించింది. అభిరథ్ రెడ్డి (48), వైష్ణవ్ రెడ్డి (41*) కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించారు. 3 వికెట్లు తీసిన యశ్వీర్ గౌడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా, గవర్నర్, డిప్యూటీ సీఎం తదితర ప్రముఖులు ఈ మ్యాచ్‌ను తిలకించారు.

Comments

G
Loading comments...