Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు కాంగ్రెస్ ఎంపీల సమావేశం

Follow Udayam on Google
భరత్ తేజ Jul 13, 2026 7:52 AM హైదరాబాద్General
నేడు కాంగ్రెస్ ఎంపీల సమావేశం - Udayam
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు కాంగ్రెస్‌ ఎంపీలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రానికి ప్రాజెక్టులు, నిధుల సాధనపై దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌తో రాష్ట్ర సాగునీటి అంశాలపై చర్చించనున్నారు.

Comments

G
Loading comments...