Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోం: జి.ఎస్. చెన్నయ్య

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 13, 2026 7:58 AM హైదరాబాద్General
అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోం: జి.ఎస్. చెన్నయ్య - Udayam
నాదర్‌గుల్‌లోని వివేకానంద కాలనీ అభివృద్ధిని అడ్డుకుంటూ బోర్డు సభ్యులను బెదిరిస్తున్న వారిపై అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి.ఎస్. చెన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వప్రయోజనాల కోసం చేసే బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులు రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కాలనీ సమావేశంలో అధ్యక్షుడు గడిగె కృష్ణ గౌడ్, సభ్యులు తీర్మానించారు.

Comments

G
Loading comments...