Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోక్సో కేసులో లంచం: ఎస్సై సస్పెండ్

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 13, 2026 7:16 AM హైదరాబాద్General
పోక్సో కేసులో లంచం: ఎస్సై సస్పెండ్ - Udayam
పోక్సో కేసు నిందితుడి నుంచి రూ.10 వేల లంచం తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించిన షాబాద్ ఎస్సై రమేశ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇన్‌స్పెక్టర్ కాంతారెడ్డికి ఛార్జ్ మెమో జారీ చేశారు. విచారణలో షాబాద్ స్టేషన్ అధికారుల అక్రమాలు, పందెం కోళ్ల ఫారం నిర్వహణ వంటి లొసుగులు బయటపడ్డాయి. ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ పలువురు సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.

Comments

G
Loading comments...